ఇండియాలో సగంమంది మాస్కులు ధరించడం లేదంట…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
130 కోట్లకు పైగా జనాభా ఉండే భారత్ లో కరోనా కేసులు భరోగా నమోదవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. అలాగే అందరూ తప్పకుండ భౌతిక దూరం పాటించాలి.. మాస్కులు ధరించాలి అని చెబుతున్నాయి. కానీ మన దేశంలో సంగంమంది మాస్కులు ధరించడం లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్వే నిర్వహించి విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ సమాచారం ప్రకారం దేశంలో 50 శాతం మంది మాస్కులు ధరించామా లేదు. ఇక ధరిస్తున్న 50 శాతం మందిలో… 64 శాతం మంది మాస్కుతో నోటిని కవర్ చేస్తున్నారు కానీ ముక్కును కవర్ చేయడం లేదు. 20 శాతం మంది గడ్డం పై, 2 శాతం మంది మెడపై మాస్కును ఉంచుకున్నారు. ఇక మిగిలిన 14 శాతం మంది మాత్రమే మాస్కును సరిగ్గా ధరిస్తున్నారు అని తెలిపింది.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!