రోహిత్ లో అదే బాగా నచ్చింది : గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే కాకుండా.. బ్యాటర్ గా కుడా రోహిత్ రాణించాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్ శర్మనే.
అయితే తాజాగా రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఈ సిరీస్ లో కెప్టెన్సీ బాధ్యతలు వచ్చినా కూడా రోహిత్ ఒత్తిడికి గురి కాలేదు. అలాగే కెప్టెన్సీ అనేది బ్యాటర్ యొక్క స్వేచ్ఛను తీసుకుంటుంది.. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్ చేసాడు. అది బాగా ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ సిరీస్ లో రోహిత్ బ్యాటింగ్ మరింత మెరుగైంది అని గంభీర్ చెప్పాడు. అలాగే మూడో టీ20 మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తునందున్న… మంచు ప్రభావం ఎక్కువ పడకుండా ప్రారంభంలోనే స్పిన్నర్లను తీసుకువచ్చిన రోహిత్ ఎత్తుగడ అతని కెప్టెన్సీ సామర్థ్యాన్ని చూపుతుంది అని గంభీర్ పేర్కొన్నాడు.
Also Read
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!