జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 68 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈక్వెడార్‌లోని తీరప్రాంతమైన గుయాక్విల్‌లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్నది. గుయాక్విల్ జైలులో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని, డ్రగ్స్‌కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు.
Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
అయితే, డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్న రెండు ముఠాల మధ్య మొదలైన రడగ ఘర్షణగా మారింది. కత్తులతో దాడులు చేసుకున్నారు. గన్ ఫైరింగ్‌లకు పాల్పడ్డారు. దాదాపు 8 గంటల పాటు గుయాక్విల్ లో ఆ ఘర్షణలు జరిగాయి. ముఠాల మధ్య ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసులను రంగంలోకి దించడంతో గొడవలు సద్దుమణిగాయి. జైల్లో జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Ecuador Jail
- Gang War
- war
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!