జేబీఐటీ కాలేజీలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విద్యార్ధి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది జేబీఐటీ కాలేజ్ యాజమాన్యం.
జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు విజయ్ భాస్కర్. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విజయ్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏం రాసాడో తెలియకుండా కాలేజ్ యాజమన్యం దాస్తోంది అని ఆరోపిస్తున్నారు విద్యార్థులు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
గతంలో కూడా ఫీజ్ కి సంబంధించి వేధింపులకు గురి చేశారు అని చెబుతున్నారు విద్యార్థులు. 10 రోజుల క్రితం విజయ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో కాలేజ్ యాజమాన్యం నిజాన్ని దాస్తోంది.విజయ్ కుటుంబానికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. గతంలో కూడా విద్యార్థులు కాలేజ్ యాజమన్యం ఒత్తిడి వలన చనిపోయారు అని చెబుతున్నారు విద్యార్థులు.
విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ మాట్లాడారు. విజయ్ భాస్కర్ అనే విద్యార్థి ఉదయం 9 30 గంటలకు చనిపోయాడు అని సమాచారం వచ్చింది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియవలపి వుందన్నారు. సూసైడ్ చేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. గతంలో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదు.విజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!