Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story El Salvador President Nayib Bukele Comments On Bitcoin

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బిట్ కాయిన్లు శాసించ‌బోతున్నాయా?

Published Date :December 25, 2021 , 1:26 pm
By NTV WebDesk
ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బిట్ కాయిన్లు శాసించ‌బోతున్నాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో ఎవ‌రి నియంత్ర‌ణ‌లేని క్రిఫ్టోక‌రెన్సీని ఏ దేశం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా గుర్తించ‌లేదు.  క్రిఫ్టోక‌రెన్సీని వినియోగిస్తున్న‌ప్ప‌టికీ అధికారికంగా గుర్తింపు లేక‌పోవ‌డంతో దీనిపై పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా మంది వెన‌క‌డుగు వేస్తున్నారు.  అయితే, ఎల్‌సాల్వెడార్ దేశం క్ర‌ఫ్టోక‌రెన్సీని అధికారికంగా గుర్తించి సంచ‌ల‌నంగా మారింది.  ప్ర‌స్త‌తం మ‌నం వినియోగిస్తున్న క‌రెన్సీ త్వ‌ర‌లోనే మాయం అవుతుంద‌ని, బిట్‌కాయిన్ రూపంలో క‌రెన్సీ చ‌లామ‌ణి కావ‌డం ఖాయ‌మ‌ని ఎల్‌సాల్వెడార్ అధ్య‌క్షుడు న‌యిబ్ బుకెలె పేర్కొన్నారు.

Read: ఐఎన్ఎస్ ఖుక్రీ: 32 ఏళ్ల‌లో 30 సార్లు ప్ర‌పంచాన్ని చుట్టేసింది…

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

ప్ర‌పంచం మొత్తం కూడా ఈ క్రిఫ్టోక‌రెన్సీని వినియోగించాల‌ని చూస్తోంద‌ని, కాని, ఈ క‌రెన్సీ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో అనే చిన్న భ‌యంతో వెన‌క‌డుగు వేస్తున్నార‌ని, క్రిఫ్టో క‌రెన్సీతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉంటే భ‌విష్య‌త్‌లో ప్ర‌స్తుతం వాడుక‌లో ఉన్న క‌రెన్సీ వినియోగం పూర్తిగా ఆగిపోతుంద‌ని న‌యిబ్ బుకెలె పేర్కొన్నారు.  

Read: “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !

దీనికోసం ప్ర‌స్తుతం వినియోగంలో ఉన్న క‌రెన్సీ కంటే క్రిఫ్టో క‌రెన్సీ సుర‌క్షిత‌మైంద‌ని, మెరుగైంద‌ని, సైబ‌ర్ నేరాల నుంచి ర‌క్ష‌ణ ఉంటుందని చెప్ప‌గ‌ల‌గాల‌ని, ఆ విధంగా ప్ర‌చారం జ‌ర‌గాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.  బిట్‌కాయిన్ల‌ను అధికారికం చేయ‌డంపై ఐఎంఎఫ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఐఎంఎఫ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ ఎల్‌సాల్వెడార్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.  బిట్ కాయిన్ల సేక‌ర‌ణ‌పై దృష్టి సారించింది. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bitcoin
  • Cryptocurrency
  • El Salvador
  • Nayib Bukele

తాజావార్తలు

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!

  • Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..

  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions