యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు..గత వారం కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తుంది..…