శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో ఈనెల చివరి వారంలో నిర్వహించాల్సిన రీ శాట్ ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉంది.
Read: సముద్రంలో అమ్మకానికి చిన్న మేడ… ధర ఎంతో తెలిస్తే షాక్…
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
సెకండ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏపీ ఇప్పుడు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి సిద్ధమవుతున్నది. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి సంబంధించిన అన్నిరాకాల సదుపాయాలను, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నారు. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్‌లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇప్పటికే దేశంలో థర్డ్ వేవ్ ఎంటరైందని టాస్క్‌ఫోర్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలోనూ షార్‌లోని కొంతమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలకు ఎలాంటి ఆటంకం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయోగాలకు ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు మరలా కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!