NTV Telugu Site icon

లైవ్: కేసీఆర్ ప్రెస్ మీట్.. వారిపై ఎటాక్..

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.. ధన్యాం కొనుగోళ్ల విషయంలో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ.. రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించిన ఆయన.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్‌ అయ్యారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలను టార్గెట్‌ చేశారు కేసీఆర్.. ఇక, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్.. లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..