జైకోవ్ డీ వ్యాక్సిన్ రెడీ… తొలుత ఆ ఏడు రాష్ట్రాల్లోనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ కరోనా మహమ్మారికి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్ 20 వతేదీన అనుమతులు లభించాయి. మూడో డోసుల వ్యాక్సిన్. అంతేకాదు, సూదితో పనిలేకుండా జెట్ అప్లికేటర్ పరికరంతో వ్యాక్సిన్‌ను అందిస్తారు. 12 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేసింది. జైకోవ్ డీ వ్యాక్సిన్ ను మొదట దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. బీహార్, ఝార్ఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధం అవుతున్నారు.
Read: ముప్పు గురించి హెచ్చరిస్తే… ఇలాంటి చర్యలు తీసుకుంటారా?
Also Read
ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్‌కు సంబందించి ఆరోగ్యకార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక ఒక్కోడోసు ప్రభుత్వం రూ.265 చొప్పున కొనుగోలు చేసింది. దీనితో పాటు జెట్ అప్లికేటర్కు అదనంగా మరో రూ.93 చెల్లించింది. అంటే ఒక్కో డోసును కేంద్రం రూ. 358కి కోనుగోలు చేసింది. మొత్తం మొదటి విడతగా కోటి డోసులకు ఆర్డర్ చేసింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ డోసులను ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని ప్రజలకు అందించనున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!