గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ కరోనా మహమ్మారికి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్ 20 వతేదీన అనుమతులు లభించాయి. మూడో డోసుల వ్యాక్సిన్. అంతేకాదు, సూదితో పనిలేకుండా జెట్ అప్లికేటర్ పరికరంతో వ్యాక్సిన్‌ను అందిస్తారు. 12 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేసింది. జైకోవ్ డీ వ్యాక్సిన్ ను మొదట దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు…