ఒక్క టమోటా చెట్టుకు 839 కాయలు…కిటుకు తెలిస్తే ధరలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో టమోటా ధరల మోత మోగుతున్నది. ధరలు భారీగా పెరుగుతుండటంతో టమోటా కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. వారం క్రితం వరకు కిలో 20 కూడా పలకని టమోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో కిలో టమోటాలు వందకు చేరే అవకాశం ఉన్నది. ఒక టమోటా చెట్టుకు మహా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయలు కాస్తాయి. కానీ, ఓ వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఒక చెట్టుకు ఏకంగా 839 కాయలు కాశాయి.
చెర్రీ టమోటాలుగా పిలిచే కాయలను స్నాక్స్ తయారు చేయడానికి వినియోగిస్తారట. ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి ఈ రికార్డును సాధించాడు. ఐటీ జాబ్‌ను వదిలేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కొత్త పద్దతుల ద్వారా సాగు చేసే విధానంను కనుగొని చెర్రీ టమోటా పంటను సాగు చేస్తున్నాడు. గ్రీన్ హౌస్ పద్దతిలో సాగు చేయడం ద్వారా ఇది సాద్యం అయిందని స్మిత్ చెప్పుకొచ్చారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
Read: ప్రధానికి షాకిచ్చిన సూడాన్ సైన్యం… రాజధానిలో…
- Tags
- record
- social media
- Tomatoes
- Tree
- viral
తాజావార్తలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!