అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త వేరియంట్… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. డెల్టాతో పాటుగా డెల్టా ప్లస్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చింది. అదే ఏవై 12 వేరియంట్. దేశంలో ఈ ఏవై 12 వేరియంట్‌లు ఆగస్టు 30 వ తేదీన దేశంలో మొదటిసారి గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో మొదట వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. దేశంలో మొత్తం 178 ఏవై 12 వేరియంట్లు వెలుగుచూడగా, ఇందులో ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదయ్యాయి. డెల్టా ప్లస్‌నుంచి వచ్చిన కొత్త వేరియంట్ కావడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఊపితిత్తుల కణజాలానికి బలంగా పట్టుకొని ఉండటం వలన యాంటీబాడీలు దీన్ని పూర్తిగా అడ్డుకోలేకపోతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
Read: పోరాటంలో గాయపడితే నన్ను కాల్చేయండి…
Also Read
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!