Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Astrogy As On Nov 26 Friday

నవంబర్ 26, శుక్రవారం దినఫలాలు

Published Date :November 26, 2021 , 7:06 am
By NTV WebDesk
నవంబర్ 26, శుక్రవారం దినఫలాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కాలం అసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.

వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరశ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభూతికి లోనవుతారు.

మిధునం :- దైవకార్యాలు, వనసమారాధనల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుంది. ఒత్తిడి, శ్రమాధిక్యత వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారమవుతుంది.

కర్కాటకం :- ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది.

సింహం :- ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఆశాజనకంగా ఉంటుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు.

కన్య :- ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రసంసలు పొందుతారు. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు.

తుల :- శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. లాయర్లకు, ఆడిటర్లకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికం :- శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఊహించని అవశాలు వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు :- పత్రిక, ప్రైవేట్ సంస్థల్లో వారు కోరుకునే మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.

మకరం :- ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. చేతివృత్తులు, కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో సుఖశాంతులు సామాన్యంగా ఉంటాయి.

కుంభం :- స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. భాగస్వామిక వ్యాపారాలు, స్పెక్యులేషన్ నిరాశపరుస్తాయి.

మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astrology
  • Horoscope
  • rasiphalalu
  • zodiac signs

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions