ఈజిప్ట్‌లో బయటపడిన సూర్యదేవాలయం… ఏ కాలానికి చెందినదో తెలుసా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అనేక సూర్యదేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ దేశంలో సూర్యుడిని కొలుస్తుంటారు. ఇక పూర్వకాలంలో సూర్యుడికి నిత్యం పూజలు చేసే తెగలు అనేకం ఉన్నాయి. ఈజిప్ట్‌లో సూర్యుడిని వివిధ పేర్లతో పూర్వం కొలిచేవారు. ఆ దేశంలో సూర్యునికి అనేక ఆలయాలు నిర్మించారు. ఈజిప్ట్ పురావస్తుశాఖ నేతృత్వంలో అబు ఘరబ్ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఓ సూర్యుడి ఆలయం బయటపడింది. తవ్వకాల్లో బయటపడిన ఆ ఆలయం సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంగా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read: కబేళా నుంచి తప్పించుకొని 800 కిమీ పరుగులు తీసిన గోవు… వైరల్..
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ఫారోహ్ పాలనా కాలంలో అప్పటి రాజులు సూర్యునికి ఆరు ఆలయాలు నిర్మించారు. కాగా, 1898లో తవ్వకాల్లో ఓ ఆలయం బయటపడగా, తాజాగా రెండో ఆలయం బయటపడింది. శిధిలావస్థకు చేరిన టెంపుల్ స్టోన్ అనే ఆలయంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ సూర్యాలయం బయటపడినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫారోహ్ రాజులు నిర్మించిన ఇంకా నాలుగు ఆలయాలను గుర్తించాల్సి ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!