Al-Qaeda Threatens: అతిక్ అహ్మద్ హత్య.. భారత్‌పై దాడులకు అల్-ఖైదా ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై భారత్‌పై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ బెదిరించింది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హత్య చేసినందుకు భారతపై దాడులు చేస్తామని అల్-ఖైదా (AQIS) హెచ్చరించింది. తన ఈద్ సందేశంలో, ఉగ్రవాద బృందం ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. అతిక్, అతని సోదరుడు అష్రఫ్‌ను అమరవీరులు అని పిలిచింది. అల్-ఖైదా ప్రచార మీడియా విభాగం అయిన అస్-సహాబ్ విడుదల చేసిన 7 పేజీల మ్యాగజైన్‌లో, ఉగ్రవాద సంస్థ “ముస్లింలను విముక్తి చేస్తామని” హామీ ఇచ్చింది.
Also Read:Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కే.. కర్ణాటక ‘హస్తగతం’
అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ హత్యపై అల్-ఖైదా మండిపడింది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..గత శనివారం(ఏప్రిల్ 15) రాత్రి జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లో జైలు శిక్ష అనుభవించిన సోదరులు, రాత్రి 10 గంటల సమయంలో కెమెరా సిబ్బంది కళ్లెదురుగా హతమైనప్పుడు సంకెళ్లతో ఉన్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!