Akanksha Dubey: నా కూతురిది హత్యే.. నటి ఆకాంక్ష దూబే తల్లి ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో ఆమె తల్లి సంచలన విషయాలు చెప్పారు. తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె చెప్పారు. 25 ఏళ్ల నటి ఆకాంక్ష దూబే మార్చి 26న వారణాసిలోని తన హోటల్ శవమై కనిపించింది. లైక్ హూన్ మై నాలైక్ నహిన్ సినిమా షూటింగ్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్ గదిలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఆకాంక్ష దూబే తల్లి మధు దూబే తన కుమార్తె మృతికి ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది.
Also Read:Kishan Reddy : బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు
సమర్ సింగ్, సంజయ్ సింగ్‌లు ఆకాంక్ష హత్యకు పాల్పడ్డారని నటి తల్లి ఆరోపించింది. మార్చి 21న, సమర్ సింగ్ సోదరుడు సంజయ్ సింగ్ ఆకాంక్ష దూబేని చంపేస్తానని బెదిరించాడని, ఆ విషయాన్ని నటి స్వయంగా తనకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దాంతో నిందితుడు సమర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సమర్ సింగ్ ని ఉరితీయాలని ఆకాంక్ష తల్లి వేడుకుంది. సమర్ సింగ్ నా కుమార్తెను హింసించేవాడని ఆరోపించింది. తన కూతురు అతని దగ్గర మూడేళ్ల నుంచి పని చేస్తోందన్నారు. అయితే, చేసిన పనికి మాత్రం డబ్బులు చెల్లించలేదని తెలిపింది. తన కూతురు అతనితో కాకుండా వేరే చోట పని చేయాలనుకుందని, కానీ సమర్ ఆమెను వెళ్ళనివ్వలేదని చెప్పింది.
Also Read:Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
సమర్ తనను కొట్టే వాడని నా కూతురు ఒకసారి చెప్పింది కాబట్టి నేను ఆమెను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సూచించాను. అయితే, ఆమె తన ఇమేజ్ గురించి ఆందోళన చెందింది అని ఆకాంక్ష తల్లి పేర్కొంది. సమర్ కెరీర్‌లో ఆకాంక్ష సహాయపడిందని వెల్లడించింది. కానీ, అతను ఆమె జీవితాన్ని తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆకాంక్ష తన మాట విని ఆ సమయంలో ఫిర్యాదు చేసి ఉంటే, ఆమె జీవించి ఉండేదని వాపోయింది. మార్చి 23న సమర్, అతని సోదరుడు సంజయ్ తన కుమార్తెను బెదిరించారని, మరుసటి రోజు ఆమె చనిపోయిందన్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలని పోలీసులకు విన్నపం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!