Bhojpuri Actress Malti Sharma Found Stealing and Begging In Mumbai Streets: గ్లామర్ ఫీల్డ్ మీద అందరి కళ్లు ఉంటాయి. చాలా మంది కలల నగరమైన ముంబైకి స్టార్ అవ్వాలని వెళ్లి సక్సెస్ కాకపోతే ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు లేదా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మాలతి శర్మ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఒకప్పుడు భోజ్‌పురి నిర్మాతలు, దర్శకుల మొదటి ఎంపిక అయిన ఆమె సినిమాలు…
Bhojpuri actress:భోజ్ పురి ఇండస్ట్రీలో దారుణం చోటుచేసుకొంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో భోజ్‌పురి నటికి సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంచలనం సృష్టించిన భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో ఆమె తల్లి సంచలన విషయాలు చెప్పారు. తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె చెప్పారు. 25 ఏళ్ల నటి ఆకాంక్ష దూబే మార్చి 26న వారణాసిలోని తన హోటల్ శవమై కనిపించింది.
ముంబైకి చెందిన ఓ యువనటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. భోజ్‌పురిలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తున్న యువనటి డిసెంబర్ 20న తన స్నేహితులతో కలిసి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు పార్టీకి వెళ్లింది. అక్కడకు ఎన్‌సీబీ అధికారుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను బెదిరించారు. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదే పదే ఫోన్ చేసి భయపెట్టడంతో మనస్తాపానికి గురై యువనటి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Read Also:…