వీరచక్ర అవార్డు అందుకున్న బాలాకోట్ దాడుల హీరో అభినందన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక పోరాటంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినందుకు వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్థమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర చక్ర అవార్డును ప్రదానం చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. అయితే పాకిస్థాన్ సైతం ఎంతో అత్యాధునికమైన ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌ను కదన రంగంలోకి దించింది.
దీంతో మిగ్-21 యుద్ద విమానాన్ని నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్.. తన మిగ్-21 తో ఫైటర్ జెట్‌ను కూల్చి వేశాడు. ఈ క్రమంలోనే ఆక్రమిత కశ్మీర్‌లో తన మిగ్-21 కూలిపోయింది. అభినందన్ వర్థమాన్ కూడా ప్యారాచూట్‌తో పాకిస్థాన్ పరిధిలోనే పడిపోయాడు. దీంతో పాకిస్థాన్ ఆర్మీ అభినందన్‌ను నిర్బంధించింది. పాకిస్థాన్ ఆర్మీకి చిక్కినా.. అభినందన్ కళ్లలో బెరుకును మాత్రం పాకిస్థాన్ ఆర్మీ చూడలేకపోయింది.
Also Read
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అభినందన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత్ డిమాండ్ చేయడమేకాకుండా ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకోవడంతో అభినందన్ ను పాకిస్థాన్ ఇండియాకు బేషరతుగా అప్పగించింది. అభినందన్ వర్థమాన్ అసమాన సహసానికి వీర చక్ర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా వీర చక్ర అవార్డును అందుకున్నారు బాలాకోట్ దాడుల హీరో అభినందన్ వర్థమాన్..
- Tags
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!