రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ వ్యవహారంపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు సీసీఎస్ పోలీసులు… కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసం రూ.3,520 కోట్లకు చేరినట్టు సీసీఎస్ పేర్కొంది.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీసీఎస్.. 5 వేల పేజీల ఛార్జ్సీట్లో కార్వీ సంస్థ మోసాలను పొందుపర్చారు.. 8 ఏళ్ల నుండి బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందిన ఆ సంస్థ.. కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నట్టు పేర్కొంది.
Read Also: మాజీ మంత్రి ఇంటిపై డీవీఏసీ దాడులు.. ఏకకాలంలో 69 ప్రాంతాల్లో సోదాలు..
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
కస్టమర్ల షేర్లలోని రూ. 720 కోట్లను కార్వీ ఇతర సంస్థలకు మళ్లించిందని ఛార్జీషీట్లో పేర్కొన్న సీసీఎస్… ఈ వ్యవహారంలో రెండేళ్ల క్రితం సెబీకి ఫిర్యాదులు వెళ్లాయని తెలిపింది… ఇక,చ బ్యాంక్‌ల నుండి తీసుకున్న రూ.2800 కోట్ల రుణాన్ని షెల్ కంపెనీలకు కార్వీ అధినేత పార్థసారథి మల్లించారని చెప్పుకొచ్చింది… కార్వీపై పలువురు బ్యాంక్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఛార్జీషీట్లో రాసుకొచ్చింది సీసీఎస్.. కాగా, కార్వీ కేసులో.. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదు అయ్యాయి… ఈ కేసులో అరెస్ట్ అయిన పార్థసారథి ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..