41వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సీఆర్డీఏ రద్దు, 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ 45 రోజుల మహాపాదయాత్రను చేపట్టారు. నవంబర్ 1 న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల 15న తిరుమలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు 41వ రోజు రాజధాని రైతుల పాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది.
ఈ పాదయాత్రకు ఊరురా రైతులు, ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తి నుంచి 17 కిలోమీటర్ల మేర కొనసాగి అంజిమేడు వరకు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా రాచగున్నేరిలో రైతులు భోజన విరామం ఇవ్వనున్నారు. అయితే రాత్రికి చిత్తూరు జిల్లా అంజిమేడులో రైతులు బస చేయనున్నారు.
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- Tags
తాజావార్తలు
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..