సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆంధ్రాకు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊరెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరో 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
కాచిగూడ-కాకినాడ 5(82724). సికింద్రాబాద్ -విశాఖపట్నం(82719) సువిధ ప్రత్యేక రైళ్లు ఈ నెల 12న,కాకినాడటౌన్-సికింద్రాబాద్ (07450), విశాఖపట్నం-సికింద్రాబాద్ (07499) ప్రత్యేక రైళ్లు 13న నడుస్తాయి. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..