ఇంటి నిర్మాణాల కోసం సరికొత్త టెక్నాలజీ… తక్కువ సమయంలో కాలనీల ఏర్పాటు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. రాకెట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర గ్రహాలమీదకు వెళ్లేందుకు మనిషి ప్రయత్నిస్తున్నాడు. త్రీడీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి అవసరమైన సాధనాలను తయారు చేసుకుంటున్నాడు. మనిషి ఎన్ని సాధించినా నివశించాలి అంటే ఇల్లు ఉండాలి. ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఎంత సమయం, ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సమయాన్ని, ఖర్చును తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న 3డీ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాడు.
Read: రాష్ట్రపతికి అరుదైన గౌరవం… చీరకొంగుతో దిష్టితీసిన జోగతి…
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
3డీ టెక్నాలజీతో గృహాలను నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటలీకి చెందిన ఓ సంస్థ పర్యావరణానికి హాని చేయకుండా మట్టి సహాయంతో 3డీ ప్రింటింగ్‌తో ఇంటిని నిర్మించవచ్చని నిరూపించింది. దీనికి టెక్నాలజీ, క్లే పదాలు రెండింటిని కలిపి టెక్లా నూతన సాంకేతిక వ్యవస్థను తయారు చేసింది. 3డీ ప్రింటింగ్ ద్వారా సముద్రం తీరం నుంచి సేకరించిన మట్టితో ఇంటిని నిర్మించారు. 60 చదరపు మీటర్ల వైశాల్యంలో ఇంటిని నిర్మించారు. 200 గంటల్లో 6 కిలోవాట్ల విద్యుత్‌తో ఇంటిని నిర్మించారు. సమయంతో పాటుగా ఖర్చుకుడా 30 శాతం వరకు తగ్గిపోయింది. కాగా, ఇప్పుడు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 3డీ ప్రింటింగ్ సహాయంతో కాలనీలు ఏర్పాటు చేయబోతున్నారు. వంద ఇళ్లతో కూడిన కాలనీని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఒక్కో ఇంటిపై విద్యుత్ కోసం సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలనీల నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో తొలి 3డీ కాలనీగా రికార్డ్ సాధిస్తుంది.
- Tags
- 3D Printing
- house
- Italy
- USA
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!