ఇది 24 క్యారెట్ల బంగారం కాదు…ఐస్ క్రీమ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తులం బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బులు పోయాలి. బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, తినే వస్తువులుగా కూడా మార్చుకోవచ్చు. వీటిని ఇడబుల్ గోల్డ్ అని పిలుస్తారు. 24 క్యారెట్ల ఇడబుల్ గోల్డ్‌ను పేపర్‌లా మార్చి తినేందుకు వినియోగిస్తుంటారు. ఈ ఇడబుల్ గోల్డ్ తో ఐస్‌క్రీమ్‌ను కూడా తయారు చేయవచ్చట. ఈ 24 క్యారెట్ల ఐస్‌క్రీమ్ కావాలి అంటే హాంకాంగ్ వరకు వెళ్లాల్సిందే. ఐస్‌క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పలుచని పేపర్ ను ఉంచుతారు. చూసేందుకు అది గోల్డ్ ఐస్‌క్రీమ్ మాదిరిగా కనిపిస్తుంది. దీని విలువ సుమారు రూ. 1000. హాంకాంగ్ వెళ్లిన సెలబ్రిటీలు తప్పకుండా ఈ ఐస్‌క్రీమ్‌ను తింటుంటారు. భారతీయ సెలబ్రిటీల ప్రమోషన్‌తో ఒక్కసారిగా ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.
Read: దీపావళి పండుగ పేరే కాదు.. ఆ గ్రామం పేరు కూడా…
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!