Kajal Aggarwal: ‘భగవంత్ కేసరి’లో నా పాత్ర అదే.. అసలు విషయం చెప్పేసిన కాజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal Reveals her Charecter in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘భగవంత్ కేసరి’లో మీరు చేసిన కాత్యాయని పాత్ర ఎలా ఉంటుంది ? అని ఆమె అడిగితే కాత్యాయని ఒక సైకాలజిస్ట్ అని చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్, అలాగే నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది అని అన్నారు.
Japan: దీపావళికి థియేటర్స్ లోకి ‘జపాన్’
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
నా పాత్రలో చాలా హ్యుమర్ ఉంటుంది అని ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. ‘భగవంత్ కేసరి’ స్త్రీశక్తి, మహిళా సాధికారతని చాటే కథని తెలుస్తుంది, ఇలాంటి కథలో భాగం కావడం ఎలా ఉంది అని అడిగితే ఈ కథని ఎంచుకోవడానికి కారణం ఇదేనని అన్నారు. ‘భగవంత్ కేసరి’ కాన్సప్ట్ నాకు చాలా నచ్చిందని, ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో ఉందని అన్నారు. మన సూపర్ స్టార్స్ ఇలాంటి కథలు చెప్పడానికి ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్న ఆమె నా పాత్ర ఎలా వుందో అని కాకుండా ఈ కథ చెప్పాల్సిన అవసరం వుందని చేసిన సినిమా ఇదని అన్నారు. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలని, అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!