‘ఫైటర్ శివ` స్వామికార్యం.. స్వకార్యం!
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జి. నరసింహ గౌడ్ నిర్మాతగా, ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రంఫైటర్ శివ`. మణికాంత్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సీబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కరోనాతో ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఈ చిత్ర నిర్మాత నిత్యావసరాలను అందచేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని, కారోనా తగ్గుముఖం పట్టాక చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తామని అన్నారు. పోస్టర్ లాంచ్ సమయంలో 200 మంది సినీ కార్మికులకు పది రోజులకు సరిపోయే రేషన్ ఇవ్వడం ఆనందంగా ఉందని, వారి సమక్షంలోనే పోస్టర్ నూ విడుదల చేశామని నిర్మాత నరసింహ గౌడ్ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!