జి. నరసింహ గౌడ్ నిర్మాతగా, ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రంఫైటర్ శివ`. మణికాంత్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సీబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కరోనాత�