Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Chiyaan Vikram Vikrams New Film With That Director

Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?

Published Date :October 18, 2023 , 5:50 pm
By Swathi Maddula
Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్‌ కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.. గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్‌ విక్రమ్‌కు మంచి బూస్ట్‌ నిచ్చిందనే చెప్పాలి.

తాజాగా పా. రంజిత్‌ దర్శకత్వంలో ఈయన నటించిన తంగలాన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది..స్పెషల్ గెటప్ లు వెయ్యడం విక్రమ్ కు కొత్తేమి కాదు.. ఇక తంగలాన్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల కోసం విక్రమ్‌, మాళవిక మోహన్‌తోపాటు యూనిట్‌ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా విక్రమ్‌ కథానాయకుడిగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించిన ధ్రువనక్షత్రం చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తోంది.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది..

విడుదల కావాల్సిన సినిమాలు ఉండగానే ఇప్పుడు మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.. సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించి అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చిత్తా.. తెలుగులో చిన్నా పేరుతో విడుదలై ప్రశంసలు అందుకుంది.. కాగా ఈ దర్శకుడు విక్రమ్‌ కథానాయకుడిగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శింబు తమీన్‌ నిర్మించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకుముందు విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఇరుముగన్‌ సినిమా నిర్మాతగా వ్యవహారించారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chiyan vikram
  • movie updates
  • new movies

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions