చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు దిగ్భంధించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను అసెంబుల్ చేసి, తయారు చేసే కంపెనీకి చెందిన మహిళ కార్మికులు పెద్ద సంఖ్యలో శనివారం రద్దీగా ఉండే చెన్నై-బెంగళూరు హైవేను దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
Read Also: కేరళ పోలీసులకు సోలార్ గొడుగులు
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
తమకు క్యాంటీన్లో అందించిన ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల 8 మంది ఉద్యోగులను ఆస్పత్రిలో చేర్చారని, వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల నిరసన కొనసాగుతోంది. దీంతో కాంచీపురం జిల్లా సుంగువర్చతిరం వద్ద హైవేపై కార్గో ట్రక్కులతో సహా అనేక వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!