చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు దిగ్భంధించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను అసెంబుల్ చేసి, తయారు చేసే కంపెనీకి చెందిన మహిళ కార్మికులు పెద్ద సంఖ్యలో శనివారం రద్దీగా ఉండే చెన్నై-బెంగళూరు హైవేను దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. Read Also: �