Terrible Incident: భార్య ఆత్మహత్య.. భర్తను వెంబడించి చంపిన అమ్మాయి బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం జరిగింది. భార్య మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులే హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో సింధు, నాగార్జునలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. మూడేళ్ల వీరి ప్రేమ వివాహం జీవితంలో గొడవలు రోజు రోజుకు పెరిగాయి. ఏమైందో ఏమో ఇద్దరి గానీ.. నిన్న సింధు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నించింది. దీంతో గమనించిన బంధువులు ఆమెను నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆసుప్రతికి హుటా హుటిన తరలించారు. అయితే అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే సింధు ప్రాణాలు వదిలింది. సింధు మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరిగి చేరుకున్నారు. అయితే సింధు మృతి భర్త నాగార్జునకు తెలియడంతో కుంగిపోయాడు.
Also Read
కాగా.. సింధు మృతికి భర నాగార్జున కారణమని బంధువులు కోపంతో రగిలిపోయారు. నాగార్జునను చంపేందుకు ప్లాన్ వేశారు. ఆమె మృతదేహం అచ్చంపేటలోనే ఉండగా.. భర్త నాగార్జునకు చంపేందుకు అర్థరాత్రి ఆమనగల్లు వద్ద కాపుకాచి దాడిచేశారు. విచక్షణారహితంగా దాడి చూయడంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, ప్రేమ పేరుతో మభ్యపెట్టి మృతికి కారణమయ్యాడనే నాగార్జునను చంపామని సింధు బంధువులు తెలిపారు. అయితే దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులకు నాగార్జున బంధువులు సమాచారం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!