Sunitha Rao: తప్పుచేసింది వారు.. సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాటలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు స్పందించారు. ఒకరు తప్పు చేస్తే వేరొకరు క్షమాపనలు చెప్పాలా అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ నీ కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రపతినీ కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించదు.. అంటూ స్పష్టం చేసారు. కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేయదని ఆమె అన్నారు. బీజేపీ నేతలు నేరాల్లో ముందు వరసలో ఉందని విమర్శించారు.
read also: Srisailam Sravanamasam: నేటినుంచి ఆగష్టు 28 వరకు శ్రావణ మాసోత్సవాలు
Also Read
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
మహిళలకు విరోధి అని కాంగ్రెస్ పార్టీనీ చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్ముతి ఇరానీ ప్రవర్తన మానుకోక పోతే భవిష్యత్లో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరో చేసిన తప్పుకు సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పలని ప్రశ్నించారు. మీడియాకు తప్పు జరిగిందని చెప్పిన.. ప్లే చేశారని విమర్శించారు. నోరు జారి తప్పుగా చెప్పవచ్చు అంటూ పేర్కొన్నారు. సోనియా గాంధీ నీ టార్గెట్ చేసి క్షమాపణలు చెప్పాలి అనడం తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తల్లి బిడ్డకు గోవాలో ఫేక్ లైసెన్స్ తో బార్ నడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి మీద మాకు చాలా గౌరవం ఉందని, ఇలాగే ప్రవర్తిస్తే.. స్మూతీ ఇరానీ దిష్టి బొమ్మ దహనం చేస్తామని హెచ్చారించారు. 33 జిల్లాలో నిరసనలు జరుగుతాయని సవాల్ చేసారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎందుకు నిరసనలు చేయరని ప్రశ్నించారు. తమిళనాడు లో బెటి బచావో బెటీ పటావో అన్నందుకు ప్రధాని క్షమాపణ చెప్పలని ఆమె డిమాండ్ చేసారు.
Somu Veerraju: ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు?
తాజావార్తలు
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!