What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు మార్కుల రూపంలో ప్రకటించనున్న విద్యాశాఖ.
2. ఢిల్లీలో నేడు విజ్ఞాన్ భవన్‌లో ఐకానిక్ వీక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
3. నేడు తెలంగాణలో టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 12న టీఎస్ టెట్ 2022 పరీక్ష జరుగనుంది.
4. అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.
5. నేటితో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ముగియనుంది. నేడు అనంతబాబును రాజమండ్రి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. అయితే కోర్టులో అనంతబాబు ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను వేశారు.
6. నేడు నారాయణపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు 390 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
7. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,740లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,500లుగా ఉంది.
8. నేడు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడకు జేపీ నడ్డా చేరుకొనున్నారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!