Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 06 07 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :July 6, 2025 , 7:42 am
By Gogikar Sai Krishna
  • నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం
  • నేడు జిల్లా లో మంత్రి వివేక్ పర్యటన
  • నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ
  • శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

HYD: నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం. ప్రొ.జయశంకర్‌ వర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000,18 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,600 లుగా ఉంది. అలాగే కిలో వెండిధర రూ. లుగా ఉంది. 1,11,100

తిరుపతి: నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ. హాజరుకానున్న రాష్ట్ర బిసి మంత్రులు అనగాని సత్యప్రసాద్, సబిత, సత్య కుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర సహా జాతీయ రాష్ట్ర బీసీ నాయకులు‌‌.ఇతర కుల సంఘాల నేతలు. మధ్యాహ్నం బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఇందిరా మైదానం ర్యాలీ.

నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,71,208 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 67,399 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 878.40 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు. ప్రస్తుతం : 179.8995 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

కర్నూలు: సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం. ఇన్ ఫ్లో:72,000 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో :61,931 క్యూసెక్కులు. 17 గేట్ల ఎత్తివేత. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం. 0.4 టీఎంసీలు.

నెల్లూరు : ఇవాళ్టి నుంచి ఐదు రోజులు పాటు బారా షహిద్ దర్గాలో రొట్టెల పండుగ. భక్తుల భద్రతే లక్ష్యంగా 1600 మందిని వినియోస్తున్న పోలీస్ శాఖ. అసాంఘిక కార్యకలపాలకు అడ్డుకట్ట వేసేలా దర్గాతో పాటు చుట్టు పక్కల 70 సీసీ కెమెరాలు ఏర్పాటు. చెన్నై, బెంగుళూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి వంటి ప్రాంతాలకు 40 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న RTC. సాయంత్రం దర్గాకి రానున్న మంత్రి లోకేష్, ఇంచార్జి మంత్రి ఫరూక్.

మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు పోటెత్తుతున్న వరద. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :1,17,554 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,19,035 వేల, క్యూ సెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు. ప్రస్తుత నీటిమట్టం :1041.470 ఫీట్లు. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ: 7.535 టీఎంసీలు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 10 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.

మంచిర్యాల: నేడు జిల్లా లో మంత్రి వివేక్ పర్యటన. చెన్నూరు నియోజకవర్గం లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.

ఖమ్మం : నేడు జిల్లాలో మంత్రులు భట్ విక్రమార్క, పొంగులేటిల పర్యటనలు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • minister vivek
  • Srisailam dam
  • telugu news

తాజావార్తలు

  • Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్‌ తయారు చేసుకోవచ్చు..

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions