Lagacharla Incident: లగచర్ల ఘటనపై పరిగి పీఎస్ లో ముగిసిన సమీక్ష..
- లగచర్ల ఘటనపై పరిగి పీఎస్ లో ముగిసిన సమీక్ష..
- అదనపు డీజీ మహేష్ భగవత్, ఎస్పీ నారాయణ రెడ్డి భేటీ..
- దాడికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై ప్రధానంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla Incident: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో పరిగి పీఎస్‌లో సమీక్ష ముగిసింది. ఈ మీటింగ్ లో అదనపు డీజీ మహేష్ భగవత్, ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాడికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై అదనపు డీజీ సుధీర్ఘంగా చర్చించారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వానికి నివేదికను మహేష్ భగవత్ సమర్పించనున్నారు. నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం కొనసాగింది.
Read Also: Stock Market: నాల్గో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
కాగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి పరిగి సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఈ క్రమంలోనే ఆయనతో వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ములాఖాత్ అవుతున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏం సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుంచే ప్రారంభమయ్యిందన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు.. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!