Uttamkumar Reddy: తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttamkumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల బీజేపీ, టీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. లక్ష 20 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్‌గా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
Corona Cases are Increasing Again: గురుకుల విద్యార్థులపై కరోనా పంజా.. 15 మందికి పాజిటివ్
Also Read
ఇరిగేషన్‌కు ఇప్పటి వరకు కాళేశ్వరం ఉపయోగపడిన దాఖలాలు లేవన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎద్దేవా చేశారు. క్లౌడ్ బరస్ట్ వరదల వల్ల కాళేశ్వరం మునిగిందని సిల్లి కామెంట్లు చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన ఆరు పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..