హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితంలో ఇది కీలక నిర్ణయం.. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సాహిస్తున్నాము అన్నారు.
ఇక కోవిడ్ కారణంగా దేశానికి పర్యాటకులు విదేశాల నుంచి రాలేదు. జిడిపి 5 శాతం మాత్రమే పర్యాటకం నుంచి ఉంటుంది.. మన దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. జనవరి నుంచి మళ్ళీ పర్యాటకం ప్రారంభిస్తాము. మన దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో న్యూజిలాండ్ లాంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి. డిసెంబర్ లోపు కరోనా వ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుంది. మన రాష్ట్రం లో ప్రజల పండగలు ,బతుకమ్మ, గిరిజన పండగలు సమ్మక్క సారక్క జాతరాలు జరుగుతున్నా యి…వచ్చే రెండేళ్లలో వాటిని గుర్తించనున్నాం… వాటన్నింటినీ చిత్రీకరించి టూరిజం స్పాట్ లుగా చేయనున్నాం. 40 యునెస్కో గుర్తింపు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మౌలిక వసతులు కల్పించనున్నాం. ఆర్కియాలజీ కట్టడాలను వాటన్నిటినీ భద్రపరిచి భావితరాలకు తెలిసేలా కృషి చేస్తాం. దేశంలో 3700 ల మాన్యుమెంట్స్ ఉన్నాయి. భువనగిరి కోటకు ప్రత్యేక ఉంది. రోప్ వే ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు అని పేర్కొన్నారు.
Also Read
- DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
- Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!