Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Twin Reservoirs Flood Inflow Hyderabad

Telangana Floods : జంట జలాశయాలకు పెరిగిన వరద ఉధృతి..

Published Date :September 26, 2025 , 4:56 pm
By Gogikar Sai Krishna
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో వరద ఉధృతి పెరుగుతోంది
  • గేట్లు తెరిచి 14,000 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల
  • మూసి నది ఉధృత ప్రవాహంలో – జిహెచ్ఎంసి అప్రమత్తం
  • చాదర్ఘాట్ బ్రిడ్జి కింద నివాసితులు పునరావాస కేంద్రాలకు తరలింపు
Telangana Floods : జంట జలాశయాలకు పెరిగిన వరద ఉధృతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Floods : హైదరాబాద్‌కు నీటి వనరులైన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగింది. అధికంగా వచ్చిన నీటిని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌లో ప్రస్తుతం సెకనుకు 6 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 11 గేట్లు తెరిచి 7,986 క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే, హిమాయత్ సాగర్‌కు సెకనుకు 7,500 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో నమోదు కాగా, ఆరు గేట్లు ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడిచారు. ఈ విధంగా రెండు జలాశయాల నుంచి కలిపి దాదాపు 14 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం మూసిలోకి చేరుతోంది.

Craigslist Success Story: ‘కోట్లు సంపాదిస్తున్న వెబ్‌సైట్’.. ఏంటీ దీని ప్రత్యేక!

దీంతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద నివసిస్తున్న 55 మందిని జిహెచ్ఎంసి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జంట జలాశయాలకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద ఉధృతి పెరగవచ్చని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Flood Alert
  • himayat sagar
  • Hyderabad Rain
  • musi river
  • osman sagar

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions