Tsrtc Md Sajjanar: ప్రయాణికులకు బంపరాఫర్! పేరు చెప్తే బహుమతి అంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ రూపు రేఖలు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. మూస పద్ధతిలో కాకుండా.. వినూత్న ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. నష్టాల బాటలో పయనిస్తున్న సంస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు అమలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
అమెజాన్ క్లియరెన్స్ స్టోర్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇంకా మరెన్నో వాటిపై 40% వరకు తగ్గింపు ప్రయాణికుల కోసం వాటర్ బాటిళ్లను తయారుచేసి విక్రయించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సజ్జనార్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్‌తో పాటు డిజైన్ సూచించండంటూ ప్రయాణికులను కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్‌తో పాటు టైటిల్ పంపుతారో వారికి బహుమతి కూడా ఇవ్వనున్నట్లు వివరించారు.
Also Read
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
‘ప్రయాణికుల కోసం 500 ఎంఎల్, 1 లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించబోతున్నాం.. వాటర్ బాటిల్‌కు మంచి టైటిల్‌తో పాటు డిజైన్‌ను సూచించగలరు. ఉత్తమ టైటిల్‌తో డిజైన్‌ను సూచించిన వారికి బహుమతి కూడా ఇవ్వబోతున్నాం. మీ సూచనలను మా వాట్సాప్ నంబర్ 94409 70000కు పంపండి’ అంటూ ట్వీట్ చేశారు.
అలాగే.. ‘TSRTC చేసే చారిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్ బాటిల్‌కు మంచి పేరు, డిజైన్ చెప్పండి. రివార్డ్స్ గెలుచుకోండి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించిన పోస్టర్లను ట్వీట్‌కు జత చేశారు సజ్జనార్.
We are delighted to announce the launch of 500 ml & 1 Litre water bottles for passengers. You are welcome to suggest the title & design for the bottles. The best suggestion will get a reward. Send your Suggestion to our @WhatsApp number 9440970000 @TSRTCHQ #TSRTCompetition pic.twitter.com/1BPl6rgp7T
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 28, 2022
Sandra Venkata Veeraiah: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సండ్ర
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!