Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్ జారీ చేసింది.. ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగా.. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యారు.. నిరుద్యోగులు.. ఎలాగైనా ఈ సారి జాబ్ కొట్టాలన్న ఉత్సాహంతో ప్రీపేర్ అవుతున్నారు.. కోచింగ్ సెంటర్ల చుట్టూ పరుగులు పెడుతున్నారు.. అయితే, ఇవాళ మరో నోటిఫికేషన్ వచ్చేసింది… మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్‌పీఎస్సీ… మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది… సంబంధిత పోస్టుల కోసం.. ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల (అక్టోబర్) 13వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. అర్హతలు కలిగిన అభ్యర్థులు.. www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దారఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ… ఆ పోస్టులకు సంబంధించిన అర్హతలు, పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలిపింది.
Read Also: Electric Bike Catches Fire: ఆగని ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రమాదాలు.. సామర్లకోటలో బ్యాటరీ బైక్ దగ్ధం..
Also Read
- Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
- Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో

తాజావార్తలు
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!