Vande Bharat train: ప్రియమైన బర్రెలు.. అటు వెళ్లకండి.. అది చాలా వీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Redco Chairman Y Satish Reddy appeals to Buffalo not to obstruct Vande Bharat trains: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి నిరసన తెలిపారు. వందేభారత్ రైలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 68 ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొట్టడంతో వందే భారత్ రైలు దెబ్బతింది. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెకు విజ్ఞప్తి చేశాడు. “మోదీ గారూ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్. దయచేసి ఆ వైపు వెళ్లకండి. పొరపాటున ముట్టుకున్నా రైలు పాడయ్యే ప్రమాదం ఉంది.” అని తెలిపారు. ‘‘అసలే ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉన్నాయి..
Read also: PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోడీ.. వందే భారత్ పేరుతో గేదెలు తాకేతేనే ధ్వంసం అయ్యే రైళ్లను తీసుకొచ్చారు.. అలాంటి రైళ్లతో.. వాటికే కాదు మీరు కూడా రిస్క్‌లో ఉన్నారు. మోడీ వాటిని ప్రారంభించడం ఆపే అవకాశం లేదు. కాబట్టి మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ బంధువులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూసుకోండి” అని సతీష్ రెడ్డి గేదెలకు విజ్ఞప్తి చేశాడు. దీంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేదె ఢీకొట్టడంతో వందే భారత్ రైళ్లు చిద్రమైపోతున్నాయని అంటూ పాంప్ లేట్ లతో నిరసన తెలిపిన తీరు చర్చకు దారితీస్తున్నాయి. వందేభారత్ రైల్లు చాలా వీక్ అని పాంప్ లెట్‌లలొ వినూత్నంగా నిరసనలు తెలిపారు.
Amaravati JAC: మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!