Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Traffic Restrictions In Warangal Due To Rahul Gandhis Visit

Warangal: రాహుల్ గాంధీ పర్యటన.. వరంగల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Date :May 5, 2022 , 8:36 pm
By Sudhakar Ravula
Warangal: రాహుల్ గాంధీ పర్యటన.. వరంగల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వరంగల్‌లో పర్యటించనున్నారు.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు వరంగల్‌ పోలీసులు.. 6వ తేదీన రాహుల్‌ వరంగల్‌లో పర్యటించనుండగా.. ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.. ఈ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని.. వాటిని ఫాలో కావాల్సిందిగా సూచించారు పోలీసులు. 06న (శుక్రవారం)మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ కాళోజీ జంక్షన్ నుండి కాజిపేట వైపుకు ఎలాంటి భారీ వాహనాలు అనుమతించబడవు.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌.

ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు:
* హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే వాహనాలు పెద్దపెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చి, ఎన్జీవోస్ కాలనీ మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

* బహిరంగ సభకు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద ప్రజలను దించి తిరిగి మడికొండ వైపుగా ఈనాడు ఆఫీసు ఎదురుగావున్న పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలుపుకోవాలి.

* ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్‌ పంప్‌, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద ప్రజలను దించి ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి. అక్కడ పార్కింగ్ పూర్తయితే WIMS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి.

* ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుండి సభకు వచ్చే వాహనాల ప్రజలను కాళోజీ సెంటర్‌లో దించి హయగ్రీవాచారి కాంపౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి.. అక్కడ పార్కింగ్ పూర్తయితే ములుగురోడ్డు వద్ద ఎల్బీ కాలేజీ ఆవరణలో వాహనాలు నిలుపుకోవాలి.

* కరీంనగర్ వైపునుండి వచ్చే వాహనాలు కాళోజీ సెంటర్‌లో ప్రజలను దించి KUC SVS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి.

* వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అంబేద్కర్ జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి చర్చ్ మీదుగా మదర్ థెరిస్సా జంక్షన్ వైపు ప్రయాణించి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. లేదా కరీంనగర్ రోడ్, కేయూసీ, చింతగట్టు వద్ద ఔటరింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • rahul gandhi
  • Rahul Gandhi's visit
  • telangana
  • Traffic restrictions
  • Warangal

తాజావార్తలు

  • Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్.. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు..

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్‌మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions