Revanth Reddy: అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క.. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. వాళ్ళు వేరు వేరు అని ఎప్పుడూ అనుకోవద్దని, ఏ విషయంలో సరే వాళ్ళు విడిపోయారు చెప్పండని ప్రశ్నించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కెసిఆర్ అని చెప్పింది బీజేపీ నే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చుకో అని 4 వేల కోట్లు అప్పులకు అనుమతి ఇచ్చింది బీజేపీ కాాదా అంటూ నిప్పులు చెరిగారు.
గర్నర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ప్రజలు ఆక్టివ్ గవర్నమెంట్ కోరుకుంటున్నారని , అది తెలంగాణలో లేదని విమర్శించారు. ప్రభుత్వం సచ్చిపోయిందని నిప్పులు చెరిగారు. మైనర్ బాలిక మీద దాడులు జరుగుతుంటే సర్కార్ నుండి స్పందనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ చేతిలో సెక్షన్ 8 ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని తీసి పక్కన పడేయ వచ్చు అని గుర్తు చేశారు. గవర్నర్ సెక్షన్ 8 ప్రకారంఅవసరం అనుకుంటే ప్రభుత్వానికి ఆదేశాలు చేయవచ్చు, గ్రేటర్ పరిధిలో ప్రభుత్వాన్ను తన పరిధిలోకి తీసుకోవచ్చని సెక్షన్ తో సహా గవర్నర్ గురించి చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
ఇక సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సీఎం పరిధిలో వుంటాయన్నారు. వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం.. డీజీపీ..సీపీ..హోమ్ మంత్రి తో కనీసం సమీక్ష చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. కెసిఆర్ సొంత రాజ్యాంగం రాసుకుంటా అంటే అయన ఇష్టం మని ఎద్దేవ చేశారు. అధికారం మాత్రమే ఉంటది.. బాధ్యతలు ఉండవు అనుకుంటున్నారు సీఎం అని విమర్శించారు. బాధ్యతలు లేవని సీఎం అనుకున్నప్పుడు కొన్ని చర్యలు ఉంటాయని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
NV Ramana : ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే
- Tags
- bjp
- kcr
- revanth reddy
- telangana
- TPCC
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!