Temple Thief: సిద్దిపేట పోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీ పటలగొట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temple Thief: దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు. సిద్దిపేట జిల్లాలోని పోచమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Hardik Pandya : నువ్వేమైనా తోపువా?.. కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
సిద్దిపేట జిల్లాలోని పోచమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలో రోజూ మాదిరిగానే ఆలయ పూజారి అమ్మవారి గుడికి వచ్చాడు. అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్ తిన్నాడు. ఆలయంలోని హుండీ చిందర వందరగా పడిఉండటం చూసి ఖంగుతిన్న పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆలయానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కాగా.. గతేడాది నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో మొత్తం సొత్తంతా ఎత్తికెళ్లినట్లు ఆలయ పూజారి పోలీసులకు తెలిపారు. రోడ్డు పక్కనే వున్న ఆలయంలో చోరీ చేసారంటే ఎవరో పకడ్బందీగా ప్లాన్ వేసుకుని చేసి వుంటారిని, ఇది ఖచ్చితంగా ఊరిలో వున్నవారే అయిఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హుండీ డబ్బులతో ఆలయానికి పునరుద్ధరించుకునేందుకు అనుకుంటున్న సమయంలో ఆలయంలో చోరీ జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.
Hukumpet Tragedy:హుకుంపేటలో విషాదం… గోతిలోపడి బాలుడి మృతి
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!