Suspicious of his wife: భార్యను కత్తెరతో పొడిచి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband is suspicious of his wife: హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో కుటుంబం సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. భార్య సుజాతపై అనుమానంతో భర్తే చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను హత్య చేసేందుకు టైలరింగ్ కత్తితో పొడిచినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అనంతరం ఇద్దరు పిల్లలను కూడా హత్మచేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చందానగర్ రాజీవ్ గృహకల్పలో ఓ ఇంట్లో భార్యభర్తలిద్దరు నాగరాజు,భార్య సుజాత జీవిస్తున్నారు. వారికి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నాగరాజు లూనాపై తిరుగుతూ బ్రెడ్లు అమ్ముతుండేవాడు.. భార్య సుజాత టైలరింగ్ పనిచేసుకుంటూ అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అనుమానాలు తావులేపాయి. భార్య సుజాతపై భర్త నాగరాజు అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారికాపురంలో రోజు ఏదో ఒకగొడవ జరుగుతుండేది. ఇకరానురాను గొడవ కాస్తా దాడికి కారణమైంది. నాగరాజు, భార్య సుజాతపై అక్కడే వున్న టైలరింగ్ కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి చంపాడు. ఇక అక్కడే ఆఘాతుకాన్ని చూస్తున్న పిల్లలను సైతం చంపేసాడు. తాను ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఈఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది.
Also Read
- CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
- MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
- Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
- CM Revanth Reddy : వర్షాల వేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం హెచ్చరిక
ఈరోజు ఉదయం దుర్గంధం రావడంతో ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగిలులగొట్టి తెరిచిన స్థానికులు నిర్ఘాంత పోయారు. ఇంట్లో భర్త నాగరాజు ,భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ,టిల్లు మొత్తం నలుగురు చనిపోయినట్లు గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి భార్య మీద అనుమానంతోనే భర్తే ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇక అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ.. మృతులు గత ఏడూ సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నట్లు తెలిపారు.
Private Hospitals: ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా లోపం…నిబంధనలు పాటించకున్నా బేఫికర్
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!