TG Lok Sabha Result 2024: ఇప్పటి వరకు లీడ్ లో ఎవరు ఉన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Lok Sabha Result 2024: సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యంలో ఉంది. మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం, వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్, చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్, నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ, కరీంనగర్లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఖమ్మంలో 2.66 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇక మహబూబ్ నగర్ లో తొమ్మిదవ రౌండ్ తర్వాత 9,758 ఓట్ల మెజార్టీతో బీజేపీ ముందంజలో ఉంది. డీకే అరుణ.. 1,56,868 ఓట్లు మెజార్టీ రాగా.. 1,47,110 ఓట్లు చల్లా వంశీ చంద్ రెడ్డి ఉన్నారు.
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 28 వేల ఆధిక్యంలో ఉన్నారు. ఐదవ రౌండ్ తర్వాత మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు. మల్లు రవి.. 1,09,075 కాగా.. బీజేపీ భరత్ 97,617 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ RS ప్రవీణ్ 90,561 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 286237 ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 482046 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ కు 195809 ఓట్లు, బీజేపీ 74206 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ 9 వ రౌండ్ ఫలితం తరువాత బీజేపీ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ ఆత్రం సక్కు .57566 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆత్రం సుగుణ. 182394 ఓట్లు వచ్చాయి. బీజేపీ గోడెం నగేష్.230779 ఓట్లు నమోదయ్యాయి. 9 వ రౌండ్ ముగిసే సరికి 48385 ఓట్లు మెజార్టీతో బీజేపీ లీడ్ ఉంది.
AP Elections Results 2024: ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!