రాజేంద్రనగర్ మొఘల్స్ కాలనీలో టెన్షన్.. టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు మూడు అపార్ట్మెంట్లు, ఆరు టవర్లుగా వర్థిల్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు నగర జీహెచ్ఎంసీ అధికారులు. మొఘల్స్ కాలనీలో ఐదు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు సర్కిల్ 6 అధికారుల బృందం. పలు సార్లు అక్రమ నిర్మాణాలపై యాజమానులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ ఉదయం కూల్చివేత శ్రీకారం చుట్టారు అధికారుల బృందం.
భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. దీంతో అధికారులకు -యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎక్కడా లేని నిర్మాణాలు మా కాలనీలో కనబడుతున్నాయా అంటూ వారు మండిపడ్డారు. లంచాలు తీసుకొని పని చేస్తున్నారు అంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాలనీ వాసులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొఘల్స్ కాలనీకి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..