Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్‌ప్రూఫ్ కార్లు వెనక్కి.!
- 20 మంది మాజీ ఉన్నతాధికారులపై పోలీస్ శాఖ నిర్ణయం
- బుల్లెట్‌ప్రూఫ్, ఎస్కార్ట్ వాహనాల తొలగింపు
- గన్మెన్ల సంఖ్యలో భారీ కోత
- భద్రతా సమీక్షలో భాగంగా తాజా ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Police : తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న పలువురు అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. ఈ జాబితాలో మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మలతో పాటు పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డి టి నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ , హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ఉన్నారు.
వాహనాల తొలగింపుతో పాటు మాజీ డీజీపీలకు ఇప్పటివరకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది. భద్రతా సమీక్షలో భాగంగా పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉన్న గన్మెన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించారు. విధుల్లో మార్పులు చేస్తూ చాలావరకు సెక్యూరిటీని వన్ ప్లస్ వన్ (1+1) గన్‌మెన్లకే పరిమితం చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..