TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
- PGSET 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి
- జేఎన్‌టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్
- అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల
- ఫలితాలను విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGSET) 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్ JNTU ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్ 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 20,626 (90.82%) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ME, M Tech, B Pharmacy , MRC కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGESET) ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
Read also: Ananya Panday : పొట్టి గౌనులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ..
Also Read
ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. PGESET 2024లో పొందిన ర్యాంక్ ఆధారంగా, 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ME, M.Tech, M.Pharmacy, M.R.C., గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతాయి. PGESET పరీక్షలో మొత్తం మార్కులలో కనీసం 25% సాధించిన వారు మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేవు. వచ్చిన మార్కుల సంఖ్యను బట్టి ర్యాంక్‌ను కేటాయిస్తారు.
Lifestyle : మగవాళ్ళు ఈ పనులు చేస్తే ఆడవాళ్లు అస్సలు వదలరు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!