TG Budget-2024: నేటి నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు..
- నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు
- మంత్రులు-కార్యదర్శులు- శాఖాధిపతులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ
- ఇవాళ వ్యవసాయ- మార్కెటింగ్- సహకార- చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Budget-2024: నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ రోజు నుంచి భేటీ కానున్నారు. ఇవాళ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇక 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్‌పీఆర్, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖల సమావేశం ఉంటుంది. 22న ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రతిపాదనలపై చర్చ ఉంటుంది. 26న నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాశాఖల సమావేశం.. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, టూరిజం శాఖల ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని శాఖల ప్రతిపాదనలపై 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలకు అవసరమైన నిధులు, వాటికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు స్పష్టం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే..
Bandi Sanjay : ఎల్లుండి కరీంనగర్ కు బండి సంజయ్ రాక.. తొలి రోజు షెడ్యూల్ ఇలా..!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!