Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
- త్వరలో అందుబాటులోకి 'కుటుంబ రిజిస్టర్'
- మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ
- ఆన్లైన్లోనే దరఖాస్తు సౌకర్యం
- పౌర సేవలు, సంక్షేమ పథకాలకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలకు పౌర సేవలు, సంక్షేమ పథకాలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ‘కుటుంబ రిజిస్టర్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఒకే అధికారిక డిజిటల్ రికార్డు రూపంలో భద్రపరచడం ద్వారా సేవలు పొందడం సులభతరం కానుంది. ఈ విధానంలో భాగంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్’ను జారీ చేస్తారు. ప్రజలు నేరుగా మీ సేవ కేంద్రాలను సందర్శించి లేదా మీ సేవ ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్‌ల ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!